వేములవాడ జయ జయహే
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సతీమణి శ్రీమతి అపర్ణ గారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. వారికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు స్వామి అమ్మవార్ల వస్త్రాలు, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
వేములవాడ రాజన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సతీమణి
Date:

