ఆ షూ చాలా కాస్ట్లీ..!

Date:

  • జగన్ ధరించిన షూ రేటు రూ. 10,999
  • జపాన్ కు చెందిన అసిక్స్ బ్రాండ్
  • దీపావళి నాటి షూ సోషల్ మీడియాలో వైరల్

దీపావళి పండగ కోసం ఇటీవలే లండన్ పర్యట నుంచి తిరగి వచ్చారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. విదేశీ టూర్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన జగన్ కుటుంబంతో కలసి ఆనదంగా దీపావళి పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణితో సరదగా క్రాకర్స్ కాల్చుతూ ఆనందంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్‌ చేశారు. అయితే క్రాకర్స్‌ కాల్చే సమయంలో ఆయన ధరించిన షూ గురించి సోషల్‌ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుంది. దీంతో అందని దృష్టి ఆయన ధరించే షూ పైనే పడింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంతకు ఆయన వేసుకున్న షూ ఏంటి, వాటి ధర ఎంత ఉంటుందో అనే ఆలోచనలో పడ్డారు(That shoe is very expensive..!. )అయితే జగన్ ధరించిన షూ ఫోటను ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తే అవి అసిక్స్ కంపెనీకి చెందినవిగా తేలింది. ఇదొక రన్నింగ్ షూ తయారు చేసే ప్రముఖ బ్రాండ్. అసిక్స్ కార్పొరేషన్ అనేది జపాన్‌కు చెందిన సంస్థ, ఇది స్పోర్ట్స్ వస్తువుల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన సంస్థ. ఈ సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ కూడా ఎక్కువే. క్వాలిటిలో, కంఫర్ట్‌లో ఏమాత్రం కాంప్రమేజ్‌ కానీ ఈ కంపెనీ ఉత్పత్తులకు ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం. మాజీ సీఎం జగన్ ధరించిన షూ ఖరీదు రూ.10,999గా ఉండగా.. డిస్కౌంట్‌లో అది రూ. 8,799కి అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/us-president-donald-trump-considers-reclassifying-marijuana-as-less-dangerous-drug-9823076"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/your-australian-hero-pm-antony-albanese-meets-ahmed-al-ahmed-who-disarmed-sydneys-bondi-beach-shooters-9822912"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/statue-of-liberty-brazil-strong-winds-topple-statue-of-liberty-during-storm-not-the-one-in-new-york-9822998"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/inside-director-rob-reiners-fight-with-son-nick-reiner-at-conan-obriens-christmas-party-before-murder-9823043"ని యాక్సెస్ చేయడానికి...