యలమంచిలి, జయ జయహే న్యూస్ : రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్పొరేషన్ 38వ జనరల్ బాడీ సమావేశం విజయవాడలో నిర్వహించారు. ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎటీఆర్ రిపోర్ట్ ను 1651.96 కోట్ల రూపాయల నిధుల విడుదల నిమిత్తం, రహదారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న పనులు పర్యవేక్షణ కోసం చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రగడ ఆధ్వర్యంలో రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం
Date:

