“అరకు వేలి ఆర్. ఐ.టి. ఐ” కళాశాలలో మెగా జాబ్ మేళా

Date:

అరకులోయ: జయ జయహే. : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఏపీ ఎస్ ఎస్ డిసి. ఆర్. ఐ.టి. ఐ కాలేజ్, పాడేరులో అక్టోబర్ 24 (శుక్రవారం నాడు) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 12 కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు డాక్టర్.పి. రోహిణి, జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ, నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్, కేర్ ఫర్ యు, మీ షో వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ .దాని పైన చదువు పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ-యువకులు ఇంటర్వ్యూకు పాన్ కార్డు, ఆధార్ కార్డు. సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹10,000 నుంచి ₹20,000 వరకు జీతం అందించబడుతుందని తెలిపారు.
ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతీ-యువకులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్.పి. రోహిణి, ఏపీ ఎస్ ఎస్ డిసి జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి కోరారు. మరిన్ని వివరాలకు https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్ లేదా మధు (9177 517373), నవీన్ (7569923256)లను సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/video-ukraine-hits-russian-submarine-in-first-underwater-drone-attack-9821975"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/uk-defence-chief-says-whole-nation-must-ready-to-fight-amid-russia-threat-9822050"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/perverse-trump-faces-outrage-over-sick-post-on-rob-reiner-wifes-death-9821567"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/nobel-peace-winner-maria-machado-fractured-vetebra-while-fleeing-venezuela-9821654"ని యాక్సెస్ చేయడానికి...