మాడుగుల్లో బుధవారం నుంచి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి తెల్లవారుజాము నుంచే శివాలయం వద్ద భక్తులు తాకిడి కనిపించింది ఉబ్బలింగస్వామి, శ్రీకృష్ణ భూపాల్లేశ్వర స్వామి భీమలింగేశ్వర స్వామి స్వర్గ లింగేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులు తాకిడి కనిపించింది. అలాగే మండలంలో గల వివిధ సివాలయాల్లో కూడా కార్తీకమాసవాలు ప్రారంభించారు. నవంబర్ 20 తేది వరకు ఉత్సవాలు జరుగుతాయి.
మాడుగుల ప్రారంభమైన కార్తీక మాస ఉత్సవాలు
Date:

