పాడేరు,జయ జయహే: అక్టోబర్ 27వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఉదయం 11.00 గంటలకు అరకువాలీ మరియు హుకుంపేట మండలాల్లో పంపు స్టోరేజ్ ప్రాజెక్టుపై తాడేపల్లి ఎమ్ డి, టెక్నికల్ బృందం పంపు స్టోరేజ్ ప్రాజెక్టుపై అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు. కావునా సంబంధిత అధికారులు, ప్రజలు ఈ అవకాశం వినియోగించుకో వలసినదిగా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు.
పంపు స్టోరేజ్ ప్రాజెక్టుపై అవగాహనా కార్యక్రమం
Date:

