అనకాపల్లి (జయ జయహే): అనకాపల్లి చింతావారి వీధి దేముని గుమ్మం దగ్గర వున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గురువారం ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో దాడి రామయ్య దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారుడు దాడి సూరిబాబు, భార్య పార్వతిదేవాలయానికి వచ్చే భక్తులకు దాహర్తి ని తీర్చడానికి వాటర్ కూలర్ ని బహుకరించారు ఈ కార్యక్రమం లో దేవాలయ చైర్మన్ బోలిశెట్టి శ్రీను , ఈవో , ప్రధాన అర్చకులు గిరి బాబు ,దాడి సూరిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమం లో దేవాలయ సిబ్బంది, శ్రీ హరి సేన సభ్యులు రాజేశ్వరి పాల్గొన్నారు
రామయ్య జ్ఞాపకార్థం ఆలయానికి వాటర్ కూలర్ కానుక
Date:

